కొన్ని విషయాలు
సైన్స్ ఫిక్షన్ కథలు
కస్తూరి మురళీకృష్ణ
2010
కస్తూరి ప్రచురణలు
పే.80
ఆగష్ట్ 2005 నుండి జూన్ 2006 వరకు ఆంధ్రభూమి మాస పత్రికలో ప్రచురించబడిన కథలను పుస్తకరూపంలో ప్రచురించారు. ఇందులో 10 కథలున్నయి సైన్స్ ఫిక్షన్ లోని వివిధ అంశాలు ఉదాహరణకు - రోబోట్స్ , గ్రహాంతరవాసులు లాంటి కథలు చాలా బాగున్నాయి. బహుశా తెలుగు వారికి సైన్స్ ఫిక్షన్ మీద ఆసక్తి కలిగించాలంటే బహుశా ఈ పుస్తకం చదవటం మంచిది.
తెలుగు పుస్తకాల గురించి వివరించేవి
http://kinige.com/
http://vbsowmya.wordpress.com/
http://eemaata.com/
http://poolavaana.wordpress.com/
http://prasanthi.wordpress.com/
http://www.avkf.org/
No comments:
Post a Comment