Interesting Movie (Telugu)
2012 లో నాకు నచ్చిన సినిమా - మిదునం - ఈ సినిమా శ్రీ రమణ రచించిన "మిధునం" కథ అధారంగా తీసినది. రెండు పాత్రలతో నడిచే ఓ అద్భుతమైన సినిమా. పిల్లలందరు ఉద్యోగాలరీత్య వేరేగా ఉండటంతో భార్యభర్తలిద్దరూ వాళ్ళతో గాకుండా విడిగా జీవిస్తుంటారు.వాళ్ళ జీవనచర్య, మాటలు, ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవటం, హాస్యం, చతుర్లు ఇవన్నిటినీ తీర్చిన తీరు చాల నచ్చింది. భరణి గారి సాహసం నిఝంగా మెచ్చుకోవాలి.
No comments:
Post a Comment